బుల్లితెర వ్యాఖ్యాతగా ఓవైపు అదరగొడుతూనే అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కుమంటోంది శ్రీముఖి

వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది

శ్రీముఖి సోషల్‌మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది

వ్యక్తిగత, వృత్తిపర విషయాలనుసైతం సోషల్‌మీడియాలో పంచుకుంటుంది

ఎప్పటికప్పుడు తనదైన స్టైల్‌లో ట్రెండీలుక్‌లో కనిపిస్తున్న ఫొటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది

తాజాగా తళుకుల డ్రెస్‌ ధరించి హాట్‌ పోజులిస్తూ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది

'ఈ ఫొటోలను పోస్టు చేయకుండా ఎలా ఉండగలను' అనే క్యాఫ్షన్ తో వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది