అందాల యాంకరమ్మ శ్రీముఖి బర్త్ డే స్పెషల్..
బుల్లితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు..
శ్రీముఖి స్వస్థలం నిజామాబాద్..
డాక్టర్ కావాలనుకున్న శ్రీముఖి.. యాంకర్ అయ్యింది.
మొదట్లో అదుర్స్, సూపర్ సింగర్ 9 షోలకు యాంకర్‌గా చేసింది.
జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజ చిత్రాల్లో నటించింది.
బిగ్‌బాస్ 3లో టైటిల్ వరకు వెళ్లి రన్నరప్ అయ్యింది.
ప్రస్తుతం సరిగమప షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది.