సుధీర్ మాటలకు ఎమోషనల్ అయిన రష్మీ..

బుల్లితెరపై సుధీర్,  రష్మీ సూపర్ హిట్ జోడి. 

దాదాపు 9 ఏళ్లపాటు ప్రేక్షకులను అలరించిన జంట. 

ఇప్పుడు బొమ్మ బ్లాక్‏బస్టర్ చిత్రంలో నటిస్తోంది. 

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో సుధీర్ స్పీచ్.

సుధీర్ మాటలకు రష్మీ ఎమోషనల్. 

రష్మీ గారు అనగానే కేకలు వేసిన అభిమానులు.

తన గురించి చెప్పడంతో  ఎమోషనల్ అయిన రష్మీ.