ప్రముఖ బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ లాస్య గురించి తెలియని వారుండరు

కాగా ఆమె రెండో సారి గర్భం దాల్చిన విషయం తెలిసిందే

తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు లాస్య

సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని లాస్య స్వయంగా వెల్లడించారు

తాజాగా 'ఇట్స్ ఏ బేబీ బోయ్' అని ఓ వీడియో ఆమె పోస్ట్ చేశారు

లాస్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు

తన బేబీ బంప్ ఫొటోలు, సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు లాస్య

అయితే లాస్యకు తొలికాన్పులో కూడా కొడుకే పుట్టాడు.తనని ముద్దుగా జున్ను అని పిలుచుకుంటూ ఉంటారు