వేశ్య పాత్రలో నటించనున్న అనసూయ..

బుల్లితెరపై యాంకర్ అనసూయ క్రేజే వేరు. 

విలక్షణమైన పాత్రలతో వెండితెరపై మెప్పించింది. 

రంగమ్మత్త, దాక్షయణి పాత్రలకు ప్రశంసలు. 

ప్రస్తుతం దర్జా మూవీలో నటిస్తోంది. 

ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం ఎంట్రీ ఇవ్వబోతుంది. 

కన్యాశుల్కం వెబ్ సిరీస్ లో అనసూయ కీలకపాత్ర. 

మధురవాణి అనే వేశ్య పాత్రలో నటించనుందని టాక్.