స్టార్‌ యాంకర్‌ అనసూయను సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజాతో సన్మానించారు

పెద్దాపురంలో ఓ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలో ఈ కాజా అందించారు

జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందించడం  సంప్రదాయంగా వస్తోంది

గతంలో రామ్‌చరణ్‌, సమంత, శర్వానంద్‌, రష్మికతదితరులకు బాహుబలి ఖాజాను బహుమతిగా అందించారు.

వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ జగన్,  చంద్రబాబు కూడా ఈ గిఫ్ట్‌ను అందుకున్నారు

 ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప 2  సినిమాలో నటిస్తోంది.

 కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.