తన యాంకరింగ్, అందంతో ఆకట్టుకుంది అనసూయ

టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ

వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది ఈ అమ్మడు

క్షణం, రంగస్థలం, పుష్ప సినిమాలతో మంచి గుర్తింపు

తనపై ట్రోల్స్ వస్తే ఘాటుగా బదులిస్తుంది ఈ భామ

అను వయస్సు 40 ఏళ్లు అంటూ ఓ ప్రత్యేకం కథనం రాసారు

నా వయసు 40 కాదు 36 మాత్రమే అని ఘాటుగా రిప్లై