న్యూస్‌ యాంకర్‌గా మొదలు పెట్టిన అనసూయ

క్యారెక్టర్‌ అర్టిస్ట్‌గా అడపాదడపా సినిమాల్లో నటించింది

జబర్దస్త్‌తో ఒక్కసారిగా ఫేమ్‌ను సంపాదించుకుంది

వరుస సినిమా అవకాశలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది

స్పెషల్‌ సాంగ్స్‌లోనూ నటించి మెప్పిస్తోంది