బుల్లితెరపై అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ అనసూయ

ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంది ఈ భామ

సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటంది

ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాతో అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది

రంగస్థలం మూవీలో రంగమ్మ అత్తగా అనసూయ నటనకు ప్రేక్షకాదరణ బాగా లభించింది

ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసింది అనసూయ

ఈ భామ పుష్ప సినిమాతో మరో హిట్ అందుకుంది

ఈ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించింది