బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు

జబర్దస్త్‌ కామెడీ షోతో పాపులర్‌ అయిన ఈ భామ తాజాగా ఈ షోకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే!

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

'హీరోమిన్లు కెమేరా ముందు సిగ్గుపడుతూ నవ్వాలి.. అస్సలు మాట్లాడకూడదు'

'సినీ సెలబ్రెటీల గురించి డీప్‌గా తెలుసుకుంటే సినిమా చూడాలనే ఆసక్తి పోతుంది'

'రంగుల ప్రపంచం బయటికి కనిపించేంత అందంగా ఉండదు'

పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా! ఇక్కడి పరిస్థితి కూడా అదే..

'ఆడవాళ్లు, హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ' అని అసహనం వ్యక్తం చేసిందీ యాంకరమ్మ