బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోన్న అనన్య పాండే

'లైగర్' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది

పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ముందుకు వచ్చింది

ఈ నాజూకు సుందరి మహేశ్ మూవీ ఛాన్స్ కొట్టేసిందని టాక్

మహేశ్ బాబు -త్రివిక్రమ్ సినిమాలో అనన్య

అనన్య పాండే స్పెషల్ సాంగ్ మెరవనుందట

ఇందుకు గాను ఆమెకి భారీ పారితోషికమే ముడుతుందట