అనన్యా పాండే 'లైగర్' తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది
లైగర్ బ్యూటీ అనన్య పాండే కోసం అప్పుడే టాలీవుడ్ క్యూ
అమ్మడిని ముందుగానే లాక్ చేసి డేట్లు పట్టేసే ప్లాన్
లైగర్' హిట్ అయితే డిమాండ్ మామూలుగా ఉండదు ఈ అమ్మడికి
ఓ స్టార్ హీరో కోసం ఇప్పుడు ఈ అమ్మడిని సంప్రదిస్తున్నారట
అనన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్
మరి టాలీవుడ్ లో దూసుకుపోతుందేమో చూడాలి