లైగర్ బ్యూటీ అనన్య పాండ్యే పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా మారిందట.

సినిమాలు లేక రెమ్యూనరేషన్‌నే తగ్గించుకునే పరిస్థితి వరకు వచ్చిందట. 

అయినా సినిమాలు రాకపోవడంతో.. తనే డైరెక్టర్లను అప్రోచ్ కూడా అవుతుందట.

అయినా సినిమాలు రాకపోవడంతో.. తనే డైరెక్టర్లను అప్రోచ్ కూడా అవుతుందట.

బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ చంకీ పాండే వారపురాలిగా బాలీవుడ్‌లోకి అడుగెపెట్టిన అనన్య.

ఫస్ట్ సినిమాకే కరణ్ జోహార్ ప్రొడక్షన్లలో సినిమా చేసేసి స్టార్ హీరోయిన్ అంత పేరు తెచ్చుకున్నారు

ఇక ఆ తరువాత నెపోటిజం కామెంట్స్ తో కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ వరుస సినిమా ఛాన్సులు అందుకుంటూ బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండతో పాన్ ఇండియన్ మూవీ లైగర్ కు సైన్ చేశారు.