మల్లేశం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల.

ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి మరి ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ..

ఎప్పటికి అప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది..

తాజా ఫోటో షూట్ తో కుర్రకారుని మరోసారి తనవైపు తిప్పుకుంటుంది అనన్య నాగళ్ళ..