మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య

ప్లే బ్యాక్ చిత్రంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.

‘వకీల్ సాబ్’ అనన్యకు భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది

ప్రస్తుతం అనన్య చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు

అనన్య తన గ్లామర్ షో చేస్తూనే ఉంది

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో కవ్విస్తోంది అనన్య

తాజాగా బ్లాక్ కలర్ శారీలో ఓ ఫోటో షేర్ చేసింది

ఈ ఫోటో పై నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు.