ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ అమృత అయ్యర్

ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో చేసింది ఈ భామ.

త్వరలో శ్రీ విష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మససుల్లో స్థానం సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అందరిని తన వైపు తిప్పుకుంటుంది..

తెలుగు సినిమాలతోపాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ

తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.అమృత  ఫోటోలపై కుర్రాళ్ళు లైకులు వర్షం కురిపిస్తున్నారు..