వయసుతో సంబంధం లేకుండా వరస సినిమాలతో బిజీగా ఉన్నారు అమితాబ్‌బచ్చన్
ఇటీవలే ‘ఉంఛాయి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగ్ బి మరో కొత్త మూవీతో రాబోతుంది
కోర్టురూమ్ కథాంశాంతో రూపొందునందున్న ‘సెక్షన్ 84’లో అమితాబ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు
రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ బి అగర్వాల్ నిర్మాత
ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు
మరోసారి రిభు దాస్ లాంటి సృజన్మాతక వ్యక్తులతో కలిసి పనిచేయడం నాకు సంతోషంగా, గౌరవంగా ఉంది
దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని బిగ్ బి తెలిపారు
గతంలో ‘యుద్ధ్’, ‘తీన్’ చిత్రాల్లో రిభుదాస్ దర్శకత్వంలో నటించారు అమితాబ్