కొద్దిరోజుల క్రితం షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే

ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానంటూ సోమవారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు బిగ్ బీ

ర్యాంప్‌ షో చేస్తున్న అయన  పాత ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ మళ్లీ ఫ్యాషన్‌ షోలో పాల్గొనడానికి సిద్ధమయ్యానన్నారు

ఈ తరుణంలో ‘నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు అమితాబ్‌.

అయితే మార్చి 5న తన బ్లాగులో ‘హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రకారణలో తీవ్రంగా గాయపడ్డాను.

పక్కటెముక విరిగినట్టు వైద్యులు చెప్పారు. కండరాలు పట్టేయడంతో భరించలేనంత నొప్పిగా ఉంది’ అని రాసుకొచ్చారు అయినా

నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపిక పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం  ‘ప్రాజెక్ట్‌ కె’

ఈ చిత్రంలో అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు