ఆ మెడిసిన్స్ వాడడం వల్ల అమ్మతనాన్ని కోల్పోయిన సింగర్..
సెలీనా మేరీ గోమెజ్.. అమెరికన్ పాప్ సింగర్..
తన డాక్యుమెంటరీ మై మైండ్ అండ్ మీ సాంగ్ రిలీజ్.
బైపోలార్ డిజార్డర్ వ్యాధితో బాధపడుతున్న సెలీనా.
బైపోలార్ డిజార్టర్ అనేది తీవ్రమైన మానసిక అనారోగ్యం.
ఈ వ్యాధి కోసం మందులు తీసుకోవడంతో ఎప్పటికీ అమ్మ కాలేదు.
వీరిలో దీర్ఘకాలిక న్యూరో బిహేవియరల్ కారణమవుతుంది.
తాను ఎప్పటికీ గర్భవతి కాలేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది సెలీనా.
అమెరికన్ సింగర్ జెస్టిన్ బీబర్ మాజీ ప్రేయసి సెలీనా గోమేజ్.