వినియోగదారులకు అమెజార్ సమ్మర్ ఆఫర్ ప్రకటించింది
ఈ ఆఫర్ 28తో ముగియనుంది
పలు రకాల బ్రాండ్లపై 10 శాతం రాయితీ
రూ.1500 మించకుండా కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్
పలు రకాల ఎయిర్ కండీషనర్లపై 40 శాతం డిస్కౌంట్
రిఫ్రిజిరేటర్లపై 35 శాతం వరకు డిస్కౌంట్