ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనుబంధ అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఏకంగా 67 శాతం పెంచిన అమెజాన్ ప్రైమ్
వార్షిక ప్లాన్ మాత్రం యధాతథంగా కొనసాగిస్తోంది
ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పొందిన వారికి వచ్చే ఏడాది (2024) జనవరి 15 వరకు పాత ధరలే అమలులో ఉంటాయి
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటి దాక రూ.179 కాగా, తాజాగా రూ.299లకు పెంచింది
మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ రూ.459 నుంచి 599కి
వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1499 యధాతథం
ఇక రూ.999లకే అమెజాన్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు