కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే ప్రారంభం

 నేటి నుంచి ప్రారంభమైన ఈ అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌ 20వ తేదీ వరకు కొనసాగింపు

 ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆఫర్లు

వన్‌ప్లస్‌ 9ప్రొ 5జీ ధర రూ.64,999 ఉండగా, ఆఫరర్‌లో రూ.55,999 లభ్యం

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డును ఉపయోగించి కొనుగోళ్లు జరిపితే రూ.5వేల డిస్కౌంట్‌,ఇంకా మరెన్నో ఆఫర్లు