అమెజాన్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

సెప్టెంబర్‌ 23 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ ప్రారంభం

స్మార్ట్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, హోం, కిచెన్‌ అప్లయెన్సెస్‌లపై భారీ ఆఫర్లు

ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఈఎంఐలపై ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌

స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

అలాగే ఈనెలాఖరులోగా ఫ్లిప్‌కార్టులో కూడా బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ కూడా ప్రారంభం కానుంది