వేప నల్ల మచ్చలు, ముడతలు, మొటిమలను తొలగిస్తుంది
వేప గుజ్జును అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుంది.
వేప చర్మం అకాల వృద్దాప్యాన్ని నివారిస్తుంది.
జుట్టు సమస్యలకు వేప ఉపయోగకరంగా ఉంటుంది
పొడి చర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది
చర్మానికి హాని కలిగించే యూవీ కిరణాలను నివారిస్తుంది