నల్ల యాలకులు గాస్ట్రిక్‌ అల్సర్‌ లేదా జీర్ణక్రియ లోపాలు అభివృద్ధి చెందకుండా తగ్గిస్తుంది

 నల్ల యాలకులు రక్తపోటును నియంత్రిస్తుంది

నల్ల యాలకులు శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది

నల్ల యాలకులు జుట్టు సమస్యను నివారిస్తుంది

నల్ల యాలకులు దంత సమస్యలకు నుంచి కాపాడి నోటి దుర్వాసనను పోగొడుతుంది

ఎండా కాలంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది