ముందు నిద్రవేళలను.. మేల్కొనే సమయాన్ని నిర్ధారించుకోవాలి

పడుకునే ముందు తలస్నానం చేస్తే అలసట తీరిపోతుంది

పడుకునే అరగంట ముందు మొబైల్ ఆఫ్ చేయండి

నిద్రపోతున్నప్పుడు స్లో సౌండ్‌లో సంగీతం వినండి

సిగరెట్, మద్యం లాంటి వాటికి దూరంగా ఉంచండి