గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో కలబంద ఒకటి.
దీనిలో విటమిన్ A, C, E, B6, B12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి.
దీని వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే
బెస్ట్ మాయిశ్చరైజర్
మొటిమలు దూరం
వేడి నుంచి ఉపశమనం
రోగనిరోధక శక్తిని బూస్ట్
చుండ్రు, తల దురదకు పరిష్కారం