అవకాడోలో లుటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల కంటికి మేలు చేస్తుంది.
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది.
మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మంపై ముడతలు, సన్నని చారలు పడకుండా ఉంటాయి
టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అవకాడో బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.