పుచ్చకాయ తిన్నాక గింజలు పడేస్తున్నారా? ఇకపై అలా చేయకండి

పుచ్చ గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

పుచ్చ గింజల్లో గుండె ఆరోగ్యానికీ, రక్తపోటు తగ్గించడానికీ అవసరమైన మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది

రోగనిరోధక శక్తిని పెంచే జింక్‌  కూడా అధికంగానే ఉంటుంది

క్యాల్షియం, ఫైబర్‌, అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి

పుచ్చగింజల్లో ప్రొటీన్‌, ఫ్యాటీ యాసిడ్లు చర్మ, కేశ ఆరోగ్యాన్ని కాపాడుతాయి

విత్తనాలను నూనె లేకుండా బాణలిలో వేసి వేయిస్తే పొట్టు సులువుగా వచ్చేస్తుంది.. అప్పుడు నేరుగా తినేయొచ్చు