అనాస అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

మధుమేహం, గుండెపోటు, దంతాల సమస్యలతో బాధపడేవారికి అనాస మంచి ఔషధం 

పైనాపిల్ వికారాన్ని తగ్గిస్తుంది. దీని జ్యూస్ విపరీతమైన వాంతులతో బాధపడేవారికి మంచిది. 

జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి అనాస రసం దివ్య ఔషధం.

ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.