ఎండు ద్రాక్షలో పోషకాలు పుష్కలం
ఎండు ద్రాక్ష చాలా తియ్యగా ఉంటుంది
ఎండు ద్రాక్ష జీర్ణక్రియకి సహాయం చేస్తుంది
ఎండు ద్రాక్ష రక్తాన్ని పెంచుతుంది
ఎండు ద్రాక్ష ఎముకలని దృఢంగా చేస్తుంది