అధిక పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది
విటమిన్ ఇ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గడించేందుకు బాదం సాహాయకారి
మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యాన్ని కాపాడుతాయి
ఫ్లేవనాయిడ్‌లు ధమనులను ఆరోగ్యంగా ఉంచాతాయి
బరువు తగ్గడంలో బాదం పప్పు సహాయపడుతుంది
ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి
నానబెట్టి తినడం వల్ల ఈ పోషకాలన్నీ అందుతాయి