హాయిగా నేల మీద కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి
నేలమీద కూర్చుని తినటం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
నేలమీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఊబకాయం దరిచేరదు
కింద కూర్చొని తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి
నేలపై కూర్చొని ఆహారం తినే వారి శరీరం చురుకుగా, సరళంగా ఉంటుంది. ఎముకల బలహీనత కూడా తగ్గుతుంది
జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సబస్యలు దూరమవుతాయి
పద్మాసానం ధ్యానానికి అనువైనది..మనస్సును రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది
ఇది కడుపులో ఆమ్లాన్ని పెంచడంలో సహాయపడే ఉదర కండరాలను కూడా ప్రేరేపిస్తుంది