ఆవాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి
ఆవాలు జట్టు సమస్యలను నివారించి.. జుట్టు దట్టంగా పెరిగేలా చేస్తాయి.
జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో అల్సర్లను, ఉదర సమస్యలను నివారిస్తాయి.
ఆవాలు రక్తపోటును సమర్ధంగా తగ్గించి.. మంట, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి.