మగవారికి నేరేడు పండ్లతో అద్భుతమైన ఫలితాలు
నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ, జామూన్ అని కూడా అంటారు
నేరేడు పండ్లలో ఔషధ గుణాలు అధికం
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి
నేరేడు పండ్లు పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతాయి
శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండెపోటును తగ్గిస్తుంది
విటమిన్‌బి, ఐరన్ ఎక్కువగా ఉండటంతో ఉదర సంబంధిత సమస్యలు దూరం