అత్తి పండ్లను తినడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి

అంజీర్ డయాబెటిస్‌ను అరికట్టి.. రక్తంలో చక్కెరను పెంచకుండా చేస్తుంది

శారీరక బలహీనత ఉన్నవారు కూడా ప్రతిరోజూ అంజీర పండ్లను తినడం మంచిది

అత్తి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనత దూరమవుతుంది

వృద్ధాప్య సంకేతాలను నివారించి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది