శరీరంలో ఎప్పుడైనా దురద, దద్దుర్ల ఏర్పడితే అరటి పండు తొక్కతో రుద్దితే వెంటనే తగ్గుతాయి
అరటిపండు తొక్కతో దంతాలపై రుద్దితే మిలమిలా మెరుస్తాయి.
నాన్‌స్టిక్ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్ త్వరగా పోదు.
అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది
సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం లో అరటితొక్కతో రుద్దితే దురద తగ్గుతుంది.
అరటితొక్కను సూర్యుని ముందు ఉంచి తర్వాత కనురెప్పలపై రుద్దితే కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.