ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరం

భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి

మధ్యయుగ హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి

ఖజురహో శృంగార శిల్పాలకు ప్రసిద్ధి చెందింది 

ఖజురహోకు యునెస్కో గుర్తింపు లభించింది

భారతదేశంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా ఖ్యాతి పొందాయి

మౌర్యులు, సుంగాలు, కుషాణులు, గుప్తులు పాలించారు

ఇక్కడి శిల్పాలు వాస్తుకళ ఆధారంగా చెక్కబడ్డాయి