అమలాపాల్ కు లైంగిక వేధింపులు

 అమలాపాల్ ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు

సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను బయటపెడతానంటూ వేధింపులు

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు

ఇద్దరూ కలిసి ప్రొడక్షన్ కంపెనీ స్థాపన

దానిని అతడు అక్రమంగా సొంతం చేసుకున్నాడని అమల ఆరోపణ

పత్రాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించిన పోలీసులు