మలయాళం సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టిన అమలాపాల్

తమిళ, తెలుగు సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ దక్కించుకుంది

‘బెజవాడ’ ‘లవ్ ఫెయిల్యూర్’ ‘నాయక్’ ‘ఇద్దరమ్మాయిలతో’ లాంటి సినిమాల్లో నటించింది

‘నాయక్’ ‘లవ్ ఫెయిల్యూర్’ తప్ప మిగిలిన సినిమాలు హిట్ అవ్వలేదు

మలయాళం, తమిళ భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది

బోల్డ్ నెస్ కు కేర్ అఫ్ అడ్రస్ గా మారిన అమలా పాల్

అమలా పాల్ పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి

అమలాపాల్  లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి