తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలు చేసింది అమలపాల్.
టాలీవుడ్ లో వెంట వెంటనే స్టార్ హీరోలతో ఛాన్సులు అందుకుంది
వివాహం చేసుకోవడం..విడిపోవడం కూడా జరిగింది
ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అవకాశాలు చేజిక్కుకుంచుంది.
కొంత కాలంగా మలయాళంలోనే సినిమాలు చేస్తోంది
బాలీవుడ్ లో తొలి ఛాన్స్ అజయ్ దవేగణ్ సరసన అందుకుంది
'బోలా' మూవీలో అమలని హీరోయిన్ గా తీసుకున్నారు.