ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun )స్టైల్ కి ఫిదా కానీ వారంటూ ఉండరేమో..

బన్నీ మొదటి సినిమా నుంచే యుత్  ఐకాన్ అనే చెప్పాలి.

బన్నీ సినిమాల్లోని లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

రీసెంట్ గా పుష్ప సినిమాలో ఊర మాస్ లుక్ లోనూ అదరగొట్టిన అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2 కోసం రెడీ అవుతున్నారు.

అయితే బన్నీ ఈ సినిమా కంటే ముందు  ఓ యాడ్ లో నటించనున్నారు.

ఈ లుక్ లో బన్నీ లుక్ చాల డిఫరెంట్ ఉంటుంది..