టాలీవుడ్ ట్రేండింగ్ కపుల్స్ లో అల్లు అర్జున్ & స్నేహ రెడ్డి కూడా ఒకరు.

అల్లు స్నేహ పుట్టిన రోజు సందర్భంగా భర్త అల్లు అర్జున్ మరియు పిల్లలతో గడిపారు

మరియు అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ ను దర్శించుకున్నారు.

అల్లు అర్హ , అల్లు అయాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తూ టెంపుల్ అందాలను ఆస్వాదించారు.

కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించుకున్న అర్జున్ - స్నేహా 2011లో పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.

వైరల్ అవుతున్న అల్లు అర్జు , అల్లు స్నేహ రెడ్డి ,  అల్లు అయాన్ , అల్లు అర్హ ఫొటోస్..

వీడియో