క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. లిటిల్ ఏంజిల్ అల్లు అర్హ అందమైన ఫోటోస్..
అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.
ఈరోజు 6వ పుట్టినరోజు జరుపుకుంటుంది అర్హ.
తన ముద్దు ముద్దు మాటలతో అభిమానులను సంపాదించుకుంది.
అర్హకు సంబంధించిన ఎన్నో ఫోటోస్, వీడియోస్ వైరలవుతుంటాయి.
ఐదేళ్ల వయసులోనే బాలనటిగా ఎంట్రీ ఇస్తుంది.
సమంత నటిస్తోన్న శాకుంతలం చిత్రంలో కీలక పాత్రలో అర్హ.
ఈ సినిమాతో వెండితెరపై సందడి చేయబోతుంది.