అల్లు అరవింద్ గారి భార్య , అల్లు అర్జున్ మదర్ అల్లు నిర్మల
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.అతని భార్య అల్లు నిర్మల
అల్లు నిర్మల బయట ఎక్కువ కనిపించరు.ఇల్లే ఆమె ప్రపంచం అని అందరూ ఆనుకుంటారు.
అయితే ఈ మధ్యకాలంలో అల్లు నిర్మల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
తాజాగా నిర్మల బన్నీ గురించి చెప్తూ అల్లు అర్జున్ ఇండస్ట్రీ లో ఇంత పెద్ద హీరో అవుతాడు అని అసలు అనుకోలేదు అని..
చిన్నపుడు చాల సైలెంట్ గా ఉండేవాడు, కానీ ఏ పనైనా చాల శ్రద్ధగా చేసే వాడని చెప్పుకొచ్చారు నిర్మల.
ఇప్పుడు ఇక ఇంట్లో మనవలుళ్లు , మానవరాలితోనే ఎక్కువ ఆనందంగా ఉన్నాను అన్నారు.
ఇదంతా తన భర్త అల్లు అరవింద్ ప్రోత్సహం వల్లే అని ఆనందం వ్యక్తం చేసారు.