రాజమౌళి, అల్లరి నరేష్ కాంబినేషన్ లో మిస్ అయిన హిట్ మూవీ ఇదే

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సారైనా సినిమా చేయాలని చాలా మంది హీరోలు అనుకుంటూ ఉంటారు. ఎంతో మంది హీరోలు రాజమౌళి తో ఒక్క సినిమా చేయాలని కలలు కంటూ ఉంటారు.

 దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సారైనా సినిమా చేయాలని చాలా మంది హీరోలు అనుకుంటూ ఉంటారు.

ఎంతో మంది హీరోలు రాజమౌళి తో ఒక్క సినిమా చేయాలని కలలు కంటూ ఉంటారు.

దర్శక ధీరుడు రాజమౌళి ఎక్కువ టైం ని తీసుకున్నా కూడా మంచి సినిమాలని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. మంచి హిట్లని అందుకుంటుంటారు.

రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 కానీ ఈ హీరో మాత్రం రాజమౌళి తో సినిమా చేసే ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు. ఆయనే అల్లరి నరేష్.

రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమాలో సునీల్, సలోని జంటగా నటించారు అయితే మొదట రాజమౌళి ఈ సినిమా కథని అల్లరి నరేష్ కి చెప్పారు.

అయితే ఈ సినిమా ప్రాజెక్ట్ అయ్యే వరకు మరే సినిమా ప్రాజెక్ట్ ని కూడా ఒప్పుకోకూడదని రాజమౌళి అల్లరి నరేష్ తో చెప్పారు కానీ నరేష్ అందుకు ఒప్పుకోలేదు.

ఇలా అల్లరి నరేష్ మర్యాద రామన్న సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.