యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్‌

హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన  స్వదేశీ వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌

రష్యా గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారి  స్పుత్నిక్‌ వి

అహ్మదాబాద్‌ జైడస్‌ క్యాడిలా డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన జైకోవ్‌ డీ

అమెరికా మోడెర్నా సంస్థ రూపొందించిన మోడెర్నా

అడినోవైరస్‌ వెక్టార్‌తో  తయారైన సింగిల్‌ డోసు టీకా  జాన్సన్‌ & జాన్సన్‌

హైదరాబాద్‌ కు చెందిన బయోలాజికల్‌ ఇ  వ్యాక్సిన్‌ రెసిప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌ 

అమెరికాకు చెందిన  నొవావాక్స్‌ వారి కొవొవాక్స్‌