స్టార్ హీరోల అందరితో నటించే అవకాశం అందుకున్న పూజా
అంతలోనే ఆఫర్లు లేకుండా పోయింది
తెలుగులో నటిస్తున్న ఏకైక చిత్రం మహేష్ బాబు మూవీ
ఈ సినిమా పైన పూజా హెగ్డే ఆశలన్నీ
బీస్ట్ కాస్త పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా ఆ క్రెడిట్ పూజకు దక్కలేదు.
రాధేశ్యామ్ ఫ్లాప్ అయ్యింది
ఆచార్య సినిమాలు పూజాది మరీ చిన్న రోల్
ఇక ఏడాది చివర్లో వచ్చిన సర్కస్ కూడా ఫ్లాప్ అయ్యింది