యాపిల్‌ ఫేస్ ప్యాక్‌ని ఇలా అప్లై చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం

ముఖంపై వచ్చే మొటిమలను తొలగించేందుకు యాపిల్ తేనె కలిపిన ఫేస్ ప్యాక్ మంచిగా పనిచేస్తుంది

దీనికోసం యాపిల్ జ్యూస్ తీసుకుని అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి

కొంత సమయం తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

ఈ రోజుల్లో చాలా మంది ముఖంపై అకాల ముడతలు లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు

యాపిల్‌లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు

ఆపిల్ పేస్ట్‌లో దానిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి

ఇలా చేస్తే కొన్ని వారాల్లో తేడాను గమనించవచ్చు