రెనో.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రిలెవల్‌ క్విడ్‌ మోడల్‌ను పరిచయం చేసింది

ఈ కారు ప్రారంభ ధర రూ.4.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఈ మోడల్‌ మ్యాన్‌వల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లో సరికొత్త ఫీచర్స్‌

ఈ కారులో రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు, యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఈబీడీ, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి

రెనో.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎంట్రిలెవల్‌ క్విడ్‌ మోడల్‌ను పరిచయం చేసింది